వినియోగం పైకి... పెట్టుబడులు కిందకి..! | Consumption up, investment down in Asia: BofA-ML | Sakshi
Sakshi News home page

వినియోగం పైకి... పెట్టుబడులు కిందకి..!

May 10 2016 1:35 AM | Updated on Sep 3 2017 11:45 PM

వినియోగం పైకి... పెట్టుబడులు కిందకి..!

వినియోగం పైకి... పెట్టుబడులు కిందకి..!

ఆసియాలో భారత్‌సహా పలు వర్థమాన దేశాల్లో వినియోగం పెరిగే అవకాశం ఉందనీ, అయితే పెట్టుబడులు మాత్రం తగ్గే వీలుందని..

ఆసియాపై బీఓఎఫ్‌ఓ
ఆసియాలో భారత్‌సహా పలు వర్థమాన దేశాల్లో వినియోగం పెరిగే అవకాశం ఉందనీ, అయితే పెట్టుబడులు మాత్రం తగ్గే వీలుందని ఆర్థిక సేవల ప్రపంచ దిగ్గజ సంస్థ- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్‌లో వేతనాల పెంపు వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement