రూ.101లకే వివో స్మార్ట్‌ఫోన్‌

Brand New Vivo phone by just paying INR 101 - Sakshi

వివో న్యూ ఇయర్‌ ఆఫర్‌

రూ.101 చెల్లిస్తే వివో స్మార్ట్‌ఫోన్‌ సొంతం

మిగతాది ఆరు  సులభ వాయిదాల్లో

డిసెంబర్‌ 20-జనవరి 21, 2019 వరకు ఆఫర్‌

సాక్షి,ముంబై: కొత్త సంవత్సరం సందర‍్భంగా చైనా మొబైల్‌ కంపెనీ  వివో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. న్యూఫోన్‌, న్యూ  ఆఫర్‌  పేరుతో   కేవలం రూ.101 చెల్లించు అంటూ  కొత్త  పథకాన్ని  తీసుకొచ్చింది.  ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 20నుంచి జనవరి 21, 2019 వరకు అందుబాటులో  ఉండనుంది.

ఈ ఆఫర్‌ ద్వారా  ఆన్‌ నెక్స్‌,  వి11 ప్రొ, వి11, వై 95, వై 83, వై 81(4జీ) స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. మొదట  101రూపాయలు చెల్లించి  నిర్దేశిత  స్మార్ట్‌ఫోన్‌ను సొంతం  చేసుకోవచ్చు. అనంతరం ఫోన్‌ విలువ మొత్తాన్ని  ఆరు సులభ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది.  ఇందుకు బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీబీ,  క్యాపిటల్‌ ఫస్ట్‌  లాంటి సంస్థల  ద్వారా ఫైనాన్సింగ్‌ సదుపాయం  ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top