ఏపీజీవీబీ నికరలాభం రూ.202 కోట్లు | APGVB net profit of Rs .202 crore | Sakshi
Sakshi News home page

ఏపీజీవీబీ నికరలాభం రూ.202 కోట్లు

May 23 2015 1:57 AM | Updated on Sep 3 2017 2:30 AM

ఏపీజీవీబీ నికరలాభం రూ.202 కోట్లు

ఏపీజీవీబీ నికరలాభం రూ.202 కోట్లు

ఎస్‌బీఐ స్పాన్సర్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) 2014-15 ఆర్థిక ఏడాది నికర లాభం...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్‌బీఐ స్పాన్సర్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) 2014-15 ఆర్థిక ఏడాది నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 202 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలంలో వ్యాపారం 18 శాతం వృద్ధితో రూ. 17,345 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 4.43 శాతం నుంచి 3.30 శాతానికి తగ్గినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement