హోటళ్ల ధర తగ్గించేందుకు ప్రయత్నాలు: సహారా | 3 Associates prune bid for Sahara Hotels | Sakshi
Sakshi News home page

హోటళ్ల ధర తగ్గించేందుకు ప్రయత్నాలు: సహారా

Aug 25 2016 1:04 AM | Updated on Sep 4 2017 10:43 AM

హోటళ్ల ధర తగ్గించేందుకు ప్రయత్నాలు: సహారా

హోటళ్ల ధర తగ్గించేందుకు ప్రయత్నాలు: సహారా

విదేశాల్లో ఉన్న మూడు హోటళ్ల ధరను పడగొట్టడానికి ‘దురుద్దేశ ప్రయత్నాలు’ జరుగుతున్నాయని సహారా గ్రూప్ పేర్కొంది.

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న మూడు హోటళ్ల ధరను పడగొట్టడానికి ‘దురుద్దేశ ప్రయత్నాలు’ జరుగుతున్నాయని సహారా గ్రూప్  పేర్కొంది.  కొన్ని సంస్థలు తగిన తమ బిడ్డింగ్ ధరను తగ్గించుకున్న నేపథ్యంలో సహారా తాజా ప్రకటన విడుదల చేసింది.  సహారాకు విదేశాల్లో ఉన్న  మూడు హోటళ్లలో ఒకటి లండన్‌లో (గ్రాస్‌వీనర్) ఉండగా, మరో రెండు  న్యూయార్క్‌లో (న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్) ఉన్నాయి. 3 అసోసియేట్స్ కన్సార్షియం చేసిన 1.3 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను  ఇటీవల సహారా తోసిపుచ్చింది. తాజా ఆఫర్‌ను ‘హోటళ్ల రేటు తగ్గించే ప్రయత్నంగా’’గా సహారా  అప్పట్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement