తులం బంగారం రూ. 88కే! | 10 gram gold rate 88 rupees only | Sakshi
Sakshi News home page

తులం బంగారం రూ. 88కే!

Mar 1 2015 1:43 AM | Updated on Aug 2 2018 3:58 PM

తులం బంగారం రూ. 88కే! - Sakshi

తులం బంగారం రూ. 88కే!

అదేంటి.. బంగారం ధర 88 రూపాయలేమిటి అంటారా? నిజమే..!

సాక్షి, బిజినెస్ బ్యూరో: అదేంటి.. బంగారం ధర 88 రూపాయలేమిటి అంటారా? నిజమే..! కానీ అది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లో. అప్పట్లో పది గ్రాముల బంగారం ధర కేవలం రూ. 88.62 మాత్రమే. ఇప్పుడేమో ఏకంగా రూ. 27,000కు పైనే ఉంది. అంటే 67 ఏళ్లలో 300 రెట్లకుపైగా పెరిగింది. మరో విశేషం ఏమిటంటే.. 2013 ఆగస్టులో బంగారం రూ. 35,574 వరకూ వెళ్లింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement