పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి | ysrcp Mp mekapati rahamohan reddy naminates parliament library committee chairman | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి

Nov 11 2016 8:26 PM | Updated on May 29 2018 2:55 PM

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి - Sakshi

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి

పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్గా వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి మరోసారి నామినేట్ అయ్యారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి మరోసారి నామినేట్ అయ్యారు. లైబ్రరీ కమిటీ సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు వినోద్ చావ్డా, ఆర్ గోపాలకృష్ణన్, విజయ్ కుమార్ హాండ్సక్, అభిజిత్ ముఖర్జీ, భగీరథ్ ప్రసాద్, రాజ్యసభ సభ్యులు ఝర్నాదాస్ బైద్య, ప్రభాత్ ఝా, డి.పి.త్రిపాఠి నామినేట్ ఆయ్యారని శుక్రవారం లోక్‌సభ కార్యాలయం తెలిపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement