వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం రేపే | ysrcp mlcs take oath on monday | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం రేపే

Mar 29 2015 8:05 PM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం రేపే - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణం రేపే

కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ రేపు పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్ రేపు  పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారిద్దరూ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఏ.చక్రపాణి ఛాంబర్‌లో పదవీ ప్రమాణం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement