రోజా సస్పెన్షన్ సిగ్గుచేటు: సీపీఎం | ysrcp mla roja suspension is unethical says cpm madhu | Sakshi
Sakshi News home page

రోజా సస్పెన్షన్ సిగ్గుచేటు: సీపీఎం

Jan 6 2016 11:08 AM | Updated on Aug 13 2018 8:10 PM

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

తిరుపతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 'రోజా ప్రస్తావించిన అంశాలన్నీ సమంజసమే. కాల్మనీ సెక్స్ రాకెట్లో అధికార పార్టీ నేతలే ఉన్నారు. వారి పై చర్యలు తీసుకోకుండా ఇతరులను విమర్శిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement