రెండో పంటకు నీళ్లివ్వాలి: వైఎస్సార్‌సీపీ | ysrcp mla kotamreddy sridhar reddy protests for water to farms | Sakshi
Sakshi News home page

రెండో పంటకు నీళ్లివ్వాలి: వైఎస్సార్‌సీపీ

May 18 2016 12:04 PM | Updated on May 29 2018 2:33 PM

రెండో పంటకు నీళ్లివ్వాలి: వైఎస్సార్‌సీపీ - Sakshi

రెండో పంటకు నీళ్లివ్వాలి: వైఎస్సార్‌సీపీ

రైతులకు రెండో పంటకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధర్నా చేశారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రైతులకు రెండో పంటకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధర్నా చేశారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement