17న విజయవాడకు జగన్‌ | ys jagna tour in vijayawada | Sakshi
Sakshi News home page

17న విజయవాడకు జగన్‌

Jul 14 2017 2:40 AM | Updated on May 25 2018 9:20 PM

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు..
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న విజయవాడకు వెళుతున్నారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement