210వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Ys Jagan Mohan Reddy PrajaSankalpaYatra Begins | Sakshi
Sakshi News home page

210వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Jul 11 2018 9:15 AM | Updated on Jul 26 2018 7:17 PM

Ys Jagan Mohan Reddy PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, మండపేట : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో వియవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్‌ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు పాదయాత్ర  కొనసాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement