ట్విట్టర్ లో వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు | ys jagan mohan reddy greets holy festival on twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ లో వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు

Mar 6 2015 10:31 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు ట్విట్టర్లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు ట్విట్టర్లో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనానికి సూచనగా దేశవ్యాప్తంగా ఉల్లాసంగా జరుపుకొనే ఈ రంగుల పండుగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు. అలాగే హోలీ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సహజ రంగులనే వాడాలని వైఎస్ జగన్ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement