జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి | YS Jagan mohan reddy gets permission to go to mumbai, bhuvaneswar from court | Sakshi
Sakshi News home page

జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి

Nov 22 2013 4:07 PM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి - Sakshi

జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి

వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, చెన్నై లు వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చినింది.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈమేరకు విచారించిన ప్రత్యేక కోర్టు ముంబై, భువనేశ్వర్ నగరాలు వెళ్లేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది.కాగా, చెన్నై పిటీషన్ను విచారించిన కోర్టు  ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహనరెడ్డి ముంబై, చెన్నై,భువనేశ్వర్ లు వెళ్లేందుకు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.  ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు పిటీషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement