బంగారు సుశీల మరణంపై వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan expressed grief over the death of former BJP MP Bangaru Susheela | Sakshi
Sakshi News home page

బంగారు సుశీల మరణంపై వైఎస్‌ జగన్‌ సంతాపం

Mar 3 2018 10:16 PM | Updated on Jul 25 2018 5:35 PM

YS Jagan expressed grief over the death of former BJP MP Bangaru Susheela - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ మాజీ ఎంపీ బంగారు సుశీల మరణం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సుశీల కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సంతాపం తెలియచేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ సతీమణి సుశీల. 2004 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని జాలోర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement