సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం | youth try to end life at andhra pradesh secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

Nov 19 2014 4:22 PM | Updated on Aug 18 2018 4:13 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీఆర్వో పరీక్షలో తనకు అన్యాయం జరిగిందన్న బాధతో అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

ప్రస్తుతం అతడు సైఫాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. యువకుడి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement