యువరైతు ఆత్మహత్య | Young farmer commits suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Sep 8 2015 6:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధతో ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కంబదూరు (అనంతపురం) : అప్పులబాధతో ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్వేష్ (26) అనే యువరైతు రెండేళ్లుగా వేరుశనగ, టమాటా సాగు చేసి నష్టాలను ఎదుర్కొన్నాడు. రూ.2.80 లక్షలు అప్పు మిగలడంతో తీర్చే మార్గం లేక మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement