సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల బరిలో 165 మంది అభ్యర్థులు మిగిలారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.
| పార్లమెంటు నియోజకవర్గం | ఉప సంహరణ | బరిలో నిలిచింది |
| ఏలూరు పార్లమెంటు | 2 | 10 |
| నర్సాపురం పార్లమెంటు | 2 | 15 |
| మొత్తం | 4 | 25 |
(అసెంబ్లీ నియోజకవర్గాల్లో)
| నియోజకవర్గం | ఉప సంహరణ | బరిలో నిలిచింది |
| కొవ్వూరు | 3 | 11 |
| నిడదవోలు | 1 | 10 |
| ఆచంట | 2 | 13 |
| పాలకొల్లు | 1 | 13 |
| నర్సాపురం | 1 | 14 |
| భీమవరం | 2 | 13 |
| ఉండి | 2 | 10 |
| తణుకు | 3 | 12 |
| తాడేపల్లిగూడెం | 2 | 13 |
| ఉంగుటూరు | 0 | 8 |
| దెందులూరు | 1 | 12 |
| ఏలూరు | 1 | 8 |
| గోపాలపురం | 0 | 7 |
| పోలవరం | 2 | 11 |
| చింతలపూడి | 1 | 10 |
| మొత్తం | 22 | 165 |



