బుల్లి వారసుడి పేరు ఖరారు | we announce the name of our son "Devaansh"says lokesh | Sakshi
Sakshi News home page

బుల్లి వారసుడి పేరు ఖరారు

May 28 2015 11:13 AM | Updated on Aug 29 2018 3:37 PM

నారావారి వారసుడి పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల ముద్దుల మనవడికి 'దేవాన్ష్'గా నామకరణం చేశారు.

హైదరాబాద్: నారావారి వారసుడి పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల ముద్దుల మనవడికి 'దేవాన్ష్'గా నామకరణం చేశారు.  నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నారా లోకేష్, బ్రహ్మణిలు తమ కుమారుడికి దేవాన్ష్ అనే పేరు పెట్టినట్లు ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా బుజ్జిబాబు దేవాన్ష్తో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని కూడా ట్విట్ చేశారు. ఉగాది పండుగ రోజున దేవాన్ష్ జన్మించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement