తోటపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం | water flow to thotapalli project | Sakshi
Sakshi News home page

తోటపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం

Sep 16 2015 1:55 PM | Updated on Sep 3 2017 9:31 AM

విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌కు వరదనీటి ప్రవాహం పెరుగుతోంది.

వీరఘట్టం: విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌కు వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. బుధవారం ఉదయం ఇన్‌ఫ్లో 6,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి కిందకు 4,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 102.9 మీటర్లుగా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement