వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర | uppuleti kalpana, rajanna dora appointed ysrcp cgc members | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర

Sep 9 2014 9:22 PM | Updated on May 25 2018 9:17 PM

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర - Sakshi

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యులుగా ఉప్పులేటి కల్పన, రాజన్నదొరను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యులుగా ఉప్పులేటి కల్పన, రాజన్నదొరను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకులుగా ముక్కు కాశిరెడ్డిని నియమించారు.

రాష్ట్ర కార్యదర్శులుగా చాంద్ బాషా, డాక్టర్ నన్నపనేని సుధ, వరుదు కల్యాణి, ఎ.వరప్రసాద్‌రెడ్డి, జి.వెంకట రమణ, వై.మధుసూదన్‌రెడ్డి, నజీర్‌ అహ్మద్‌, పేరిరెడ్డి, జీవీ సుధాకర్‌రెడ్డి, గంపా గిరిధర్‌ నియమితులైనట్టు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement