గుర్తుతెలియని మహిళ మృతి | unidentified woman died in markapur bus stand | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ మృతి

Dec 9 2015 12:38 PM | Updated on Sep 3 2017 1:44 PM

ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది.

మార్కాపురం: ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది. ఈ సంఘటన మార్కాపురం బస్టాండ్‌లో చోటుచేసుకుంది. కర్నూలు బస్సు కోసం సదరు మహిళ వేచిచూస్తున్న క్రమంలో ఓ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో మృతిచెందిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె కర్నూలు జిల్లా చెందిన మహిళగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement