దొంగలు అరెస్ట్: భారీగా సొత్తు స్వాధీనం | Two thieves nabbed, gold seized in ysr district | Sakshi
Sakshi News home page

దొంగలు అరెస్ట్: భారీగా సొత్తు స్వాధీనం

Jul 7 2016 6:22 PM | Updated on Aug 28 2018 7:30 PM

వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.5 లక్షలు విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement