పసికందుల ఉసురు తీసిన 'బంగారు తల్లి' | Two children dead in visakhapatnam district due to Bangaru thalli officials negligence | Sakshi
Sakshi News home page

పసికందుల ఉసురు తీసిన 'బంగారు తల్లి'

Jan 8 2014 9:59 AM | Updated on Apr 4 2019 4:44 PM

విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం చలిసింగిలో విషాదం చోటు చేసుకుంది.

విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం చలిసింగిలో విషాదం చోటు చేసుకుంది. బంగారు తల్లి పథకంలో తమ ఇద్దరు పసికందుల పేర్లు నమోదు చేసేందుకు ఆ తల్లితండ్రులు స్వగ్రామమైన చలిసింగ్ గ్రామం నుంచి రావికతమం తరలి వెళ్లారు.

అయితే వారిని అక్కడ అధికారులు పట్టించుకోలేదు. దాంతో రాత్రి వరకు అక్కడే పడిగాపులు కాసి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. అయితే చలి తీవ్రత అధికంగా ఉంది. దాంతో చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement