
తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది.
దీనిని భద్రతా సిబ్బంది, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.