ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లనరేంద్ర తెలంగాణ ప్రభుత్వం ఎదురు దాడికి దిగారు.
'టీడీపీని ఇబ్బంది పెట్టడానికే ఆడియో టేపు విడుదల'
Jun 8 2015 11:38 AM | Updated on Aug 10 2018 8:13 PM
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లనరేంద్ర తెలంగాణ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే తెలంగాణ ప్రభుత్వం టేపులు విడుదల చేసిందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తోందని మండిపడ్డారు.
Advertisement
Advertisement