గిరిజన సంక్షేమ సంఘం ధర్నా | Tribal Welfare Association protest | Sakshi
Sakshi News home page

గిరిజన సంక్షేమ సంఘం ధర్నా

Jan 11 2016 1:37 PM | Updated on Sep 3 2017 3:29 PM

ఐటీడీఏ పరిధిలో డీఆర్ డిపోల్లో సేల్స్‌మన్ బదులు డీలర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపట్టడంపై గిరిజన సంక్షేమ సంఘం ఆందోళన నిర్వహించింది.

ఐటీడీఏ పరిధిలో డీఆర్ డిపోల్లో సేల్స్‌మన్ బదులు డీలర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపట్టడంపై గిరిజన సంక్షేమ సంఘం ఆందోళన నిర్వహించింది. సోమవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. వెంటనే సేల్స్‌మన్‌ను నియమించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జీతం ఇవ్వకుండానే గిరిజనులతో పనిచే యించుకోవాలని ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement