రేపు జగన్ రాక | tomorrow YS Jagan Mohan Reddy comes to gannavaram airport | Sakshi
Sakshi News home page

రేపు జగన్ రాక

Jul 23 2014 2:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

రేపు జగన్ రాక - Sakshi

రేపు జగన్ రాక

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు బయలుదేరి వెళ్తారు. గుంటూరు జిల్లాలో మూడురోజులపాటు నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షా సమావేశాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని రఘురాం వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement