నేడు సీఎం చంద్రబాబు రాక

నేడు సీఎం చంద్రబాబు రాక - Sakshi


చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి బయల్దేరి 3 గంటలకు మహతి ఆడిటోరియంలో జరిగే ఏపీ, జేఏసీ ఉద్యోగుల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు వెళ్తారని కలెక్టర్  తెలిపారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top