కాలి నడకన తిరుమలకు గాలి జనార్దన్‌రెడ్డి | Tirumala on foot in the air janardanreddi | Sakshi
Sakshi News home page

కాలి నడకన తిరుమలకు గాలి జనార్దన్‌రెడ్డి

Jan 31 2015 3:33 AM | Updated on Sep 2 2017 8:32 PM

కాలి నడకన తిరుమలకు గాలి జనార్దన్‌రెడ్డి

కాలి నడకన తిరుమలకు గాలి జనార్దన్‌రెడ్డి

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు.

సాక్షి , తిరుమల: ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. బెయిల్‌పై  జైలు నుంచి ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి వచ్చారు. కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు రాగా ఆయన అలిపిరినుంచి కాలినడకన రాత్రి పది గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement