ఏటీఎంలో చోరీకి విఫలయత్నం | Theft attempt at SBI ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

Jan 10 2016 10:15 AM | Updated on Aug 11 2018 6:04 PM

ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో ఏటీఎంలో ఉన్న సీసీ కెమరాలతోపాటు పరికరాలు ధ్వంసం అయ్యాయి.

లక్కవరం (తూర్పు గోదావరి) : ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో ఏటీఎంలో ఉన్న సీసీ కెమరాలతోపాటు పరికరాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా లక్కవరం సెంటర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement