గోదావరిలో యువకుడి మృతదేహం | The young man 's body found in Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో యువకుడి మృతదేహం

Mar 23 2016 8:52 AM | Updated on Jul 30 2018 8:29 PM

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరిలో ఓ యువకుడి మృతదేహం వెలుగు చూసింది.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరిలో ఓ యువకుడి మృతదేహం వెలుగు చూసింది. తల లేని మొండెం భాగాన్ని పోలీసులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. హత్యగా భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement