ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఇంట్లో విద్యుత్ తీగలను సరి చేస్తున్న క్రమంలో యాకూబ్ (25) షాక్‌కు గురై ప్రాణాలు వదిలాడు.