శ్రీవారిని దర్శించుకున్న మంత్రి జోగు రామన్న | Telangana Minister Visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి జోగు రామన్న

May 24 2015 8:06 AM | Updated on Sep 3 2017 2:37 AM

తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  దేవస్థానం అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement