తెలుగు రాష్ట్రాల టీచర్లకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | Teachers day: ys jagan mohan reddy wishes to telugu states teachers | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల టీచర్లకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Sep 5 2017 3:32 AM | Updated on Jul 25 2018 4:09 PM

తెలుగు రాష్ట్రాల టీచర్లకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు - Sakshi

తెలుగు రాష్ట్రాల టీచర్లకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల టీచర్‌ లకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్‌: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల టీచర్‌ లకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఉపాధ్యాయులు అందించే సేవలను ఆయన కొనియాడారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయక పాత్రను పోషిస్తారని అన్నారు. వారి సేవలు మరువరానివంటూ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement