వెలుగులోకి జేసీ అవినీతి బాగోతాలు

TDP Leader JC Diwakar Reddy Has Once Again Revealed Irregularities - Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ  దివాకర్‌ రెడ్డి అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. దివాకర్‌ ట్రావెల్స్‌ పేరుతో జేసీ సాగిస్తున్న తెరవెనుక బాగోతాలు రవాణాశాఖ జరుపుతున్న దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్‌-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేయించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా.. జేసీ ట్రావెల్స్‌కు చెందిన 4 టిప్పర్లను సీజ్‌ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 54 వాహనాలను రవాణాశాఖ సీజ్‌ చేసింది. ఇంకా 97 బస్సులు, లారీలను రహస్య ప్రదేశాల్లో దాచినట్లు తెలుస్తోంది. చదవండి: గ్రామ వాలంటీర్ గొప్పతనం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top