ఏకే ఖాన్‌ను కలిసిన టీ లాయర్లు | T Lawyers visit ACB DG AK Khan | Sakshi
Sakshi News home page

ఏకే ఖాన్‌ను కలిసిన టీ లాయర్లు

Jun 2 2015 4:06 PM | Updated on Aug 18 2018 6:18 PM

ఓటుకు నోటు స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని కోరుతూ టీ లాయర్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిశారు.

హైదరాబాద్ : ఓటుకు నోటు స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా  చేర్చాలని కోరుతూ టీ లాయర్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ను కలిశారు. మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జేఏసీ లాయర్లు గుంపుగా వెళ్లి ఖాన్‌ను కలిసి బాబు పేరును నిందితుల్లో చేర్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement