గూగుల్‌ పేతో జాక్‌పాట్‌!

Surya Prakash Won One lakh scratch card In Google pay - Sakshi

స్నేహితుడికి నగదు బదిలీ చేయడంతో రూ.లక్ష రివార్డు

పెనుకొండ: గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్‌ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్‌ పే యాప్‌లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్‌ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్‌ పే నుంచి మెసేజ్‌ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top