కడుపునొప్పితో విద్యార్థిని ఆత్మహత్య | Student commits suicide | Sakshi
Sakshi News home page

కడుపునొప్పితో విద్యార్థిని ఆత్మహత్య

Oct 26 2015 6:58 PM | Updated on Nov 6 2018 7:56 PM

కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం హిందూపురం పట్ణణంలోని బోయపేటలో చోటుచేసుకుంది.

హిందూపురం (అనంతపురం) : కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం హిందూపురం పట్ణణంలోని బోయపేటలో చోటుచేసుకుంది. హిందూపురం శ్రీచైతన్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న అఖిల(14) అనే విద్యార్థిని కడుపునొప్పి తాళలేక సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని అమ్మమ్మ ఈరమ్మ తెలిపింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement