వచ్చే ఏడాదికి గాను వివిధ పండుగలు, వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించే సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం వెల్లడించింది.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాదికి గాను వివిధ పండుగలు, వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వర్తించే సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం వెల్లడించింది.