ఒక నిమిషం నిర్వహణకు రూ.8వేలు ఖర్చు | Speaker Kodela sivaprasada rao conduct training camp for first time MLAs | Sakshi
Sakshi News home page

ఒక నిమిషం నిర్వహణకు రూ.8వేలు ఖర్చు

Jul 18 2014 1:10 PM | Updated on Jul 29 2019 2:44 PM

ఒక్క నిమిషం పాటు అసెంబ్లీ నిర్వహణకు రూ.8వేలు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.

హైదరాబాద్ : ఒక్క నిమిషం పాటు అసెంబ్లీ నిర్వహణకు రూ.8వేలు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమంలో ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యలపై చర్చించి ఆ ఖర్చును సద్వినియోగం చేయాలన్నారు. ఎమ్మెల్యేల అవగాహన కోసం అసెంబ్లీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని కోడెల పేర్కొన్నారు. ఈసారి 95మంది కొత్తగా ఎన్నిక శాసనసభకు వచ్చారని స్పీకర్ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement