విద్యార్థిని అదృశ్యంపై మంత్రి ఫైర్ | Social Welfare Residential school student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యంపై మంత్రి ఫైర్

Apr 3 2016 1:01 PM | Updated on Nov 9 2018 5:02 PM

చీపురుపల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యంపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు.

చీపురుపల్లి (విజయనగరం) : చీపురుపల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యంపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్ బాబు స్పందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ వేంకటేశ్వర రావు, టీచర్ రజనీ కుమారిలపై సస్పెన్షన్ విధించారు. అదృశ్యానికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement