ఆంధ్రా యూనివర్సిటీలో ఆందోళన | sndra university students dharna on mess problems | Sakshi
Sakshi News home page

ఆంధ్రా యూనివర్సిటీలో ఆందోళన

Jul 15 2016 11:08 AM | Updated on Sep 4 2017 4:56 AM

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొంత కాలంగా భోజన వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ వీసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే చర్యలు తీసుకుని వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో యూనివర్సిటీ వీసీ నారాయణ భోజన వసతుల గురించి చర్చిస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement