ఉపాధి లే'కుండ' ఎన్నాళ్లో.. | Small Merchants Suffering With Lockdown Rules West Godavari | Sakshi
Sakshi News home page

ఉపాధి లే'కుండ' ఎన్నాళ్లో..

Apr 23 2020 1:22 PM | Updated on Apr 23 2020 2:15 PM

Small Merchants Suffering With Lockdown Rules West Godavari - Sakshi

పశ్చిమ గోదావరి,ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమలు కావడంతో కొందరు కులవృత్తుదారులకు ఉపాధి కరువైంది. ఏలూరులో కుండల కొనుగోలుకు ఏ ఒక్కరైనా రాకపోతారా అని ఓ మహిళ ఎదురుచూస్తున్న దృశ్యం బుధవారం కనిపించింది. ప్రస్తుత పరిస్థితికి ఈ దృశ్యం అద్దం పడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement