పర్యాటక ప్రాంతంలో పుర్రె కలకలం | Skull found in Kailasagiri | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రాంతంలో పుర్రె కలకలం

May 8 2019 1:07 PM | Updated on May 8 2019 1:19 PM

Skull found in Kailasagiri - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో ఓ మనిషి పుర్రె లభించడం కలకలంరేపింది. పుర్రె లభ్యమయిన ప్రాంతానికి 50 అడుగుల దూరంలో కొండపై మొండెం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నట్లు మొండెం లభ్యమయిన చోట ఆధారాలుదొరికాయి. ఆత్మహత్య చేసుకుని 20 రోజులు గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా పుర్రె లభ్యం కావడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement