శ్రీవారి సేవలో శృతిహాసన్ | Shruti hassan visits Tirumala Srivari Devalayam | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో శృతిహాసన్

Apr 11 2015 1:23 AM | Updated on Sep 3 2017 12:07 AM

శ్రీవారి సేవలో శృతిహాసన్

శ్రీవారి సేవలో శృతిహాసన్

సినీనటి శృతిహాసన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల: సినీ నటి శృతిహాసన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌తో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement