బాధ్యతలు చేపట్టిన పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు | Several Ministers takes charges a Andhra Pradesh Ministers | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు

Jun 22 2014 10:30 AM | Updated on Jun 2 2018 4:00 PM

పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆదివారం సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు.

పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆదివారం సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణనీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కమిడి మృణాళిని, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా శిద్ధా రాఘవరావు,  వ్యవసాయశాఖ మంత్రిగా పత్తిపాటి పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement