ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్ | sand trucks siege prakasam distirict | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్

Jan 23 2015 4:25 PM | Updated on Aug 28 2018 8:41 PM

ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్ - Sakshi

ఎమ్మెల్యే తమ్ముని ఇసుక లారీల సీజ్

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు ఇసుక క్వారీపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు.

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు ఇసుక క్వారీపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement