విద్యార్థులపై లాఠిచార్జికి ఖండన | sailajanath condemn lathicharge on sfi students | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై లాఠిచార్జికి ఖండన

Sep 15 2015 8:21 PM | Updated on Sep 3 2017 9:27 AM

ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేయడాన్ని మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఖండించారు.

విశాఖపట్నం: ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేయడాన్ని మాజీ మంత్రి ఎస్.  శైలజానాథ్ ఖండించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠిచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలన్నారు.

ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు లాఠిచార్జి చేయడాన్ని సీపీఎం కూడా ఖండించింది. బుధవారం విశాఖపట్నంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement