డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి | rtc driver reckless driving killed contract employe | Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

Feb 17 2015 12:30 PM | Updated on Sep 2 2017 9:29 PM

నిర్లక్ష్యంతో డ్రైవర్ బస్ నడపడంతో వ్యక్తి మృతి చెందాడు

కర్నూలు : నిర్లక్ష్యంతో  డ్రైవర్ బస్ నడపడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు... ఆర్టీసీ డ్రైవర్ బస్‌ను రీవర్స్ తీస్తుండగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కిషోర్(20) అనే వ్యక్తి తలపై వెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు.

సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement