ఆర్టీసీకి సంక్రాంతి సెలవు రద్దు | rtc cancells sankranthi holiday | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి సంక్రాంతి సెలవు రద్దు

Jan 14 2016 2:10 AM | Updated on Jul 6 2018 3:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతికి ఆర్టీసీలో ఆఫీసు సిబ్బందికి పబ్లిక్ హాలిడే రద్దు చేస్తూ ఎండీ సాంబశివరావు ఆదేశాలిచ్చారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతికి ఆర్టీసీలో ఆఫీసు సిబ్బందికి పబ్లిక్ హాలిడే రద్దు చేస్తూ ఎండీ సాంబశివరావు ఆదేశాలిచ్చారు. దీంతో క్లరికల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండక్కి సెలవు రద్దు చేయడంపై యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement